Bigg Boss Telugu 8: బిగ్ బాస్ 8వ సీజన్ షురూ.. 14 మంది కంటెస్టెంట్స్‌లో తెలంగాణ నుంచి ఇద్దరు

Bigg Boss Telugu 8: టీవీ వీక్షకులు ఎంతో ఆశగా బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలైంది. ఆదివారం రాత్రి 8వ సీజన్ ప్రారంభమైంది. కింగ్ నాగార్జున ఈ సీజన్‌కూ హోస్ట్‌గా మరోసారి సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు.

Update: 2024-09-01 17:15 GMT

Bigg Boss Telugu 8: టీవీ వీక్షకులు ఎంతో ఆశగా బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలైంది. ఆదివారం రాత్రి 8వ సీజన్ ప్రారంభమైంది. కింగ్ నాగార్జున ఈ సీజన్‌కూ హోస్ట్‌గా మరోసారి సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే, 8వ సీజన్‌లో కీలక మార్పులు చేశారు యాజమాన్యం. అందులో ముఖ్యమైనది కంటెస్టెంట్స్ ఎంట్రీ. ఇంతకుముందు సింగిల్‌గా హౌస్‌లోకి పంపించే బిగ్ బాస్.. 8వ సీజన్‌లో మాత్రం జోడీగా అడుగుపెట్టించారు. ఇలా మెుత్తం 14 మందిని 8వ సీజన్‌లోకి అంటే 7 జంటలను పంపించారు. ఇందులో సినిమా, సీరియల్ నటులే కాదు, యాంకర్లు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు ఉన్నారు. 


బిగ్ బాస్ 8వసీజన్ తొలి కంటెస్టెంట్‌గా ‘కృష్ణ ముకుందా మురారీ’ సీరియల్ నటి యష్మీ గౌడ ఎంట్రీ అడుగుపెట్టింది. అలాగే 2వ కంటెస్టెంట్‌గా టీవీ నటుడు నిఖిల్ హౌస్‌లోకి అడుగు పెట్టాడు. బిగ్ బాస్ హౌస్‌లో 8వ సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా అలరించనున్నఆ 14 మంది ఎవరో ఓలుక్ వేయండి..


1. యష్మీ గౌడ (సీరియల్ నటి)

2. నిఖిల్ మలియక్కల్ (సీరియల్ నటుడు)

3. అభయ్ నవీన్ (నటుడు, యూట్యూబర్)

4. ప్రేరణ కంభం (సీరియల్ నటి)

5. ఆదిత్య ఓం (నటుడు)

6. సోనియా ఆకుల (నటి)

7. బెజవాడ బేబక్క (యూట్యూబర్, సోషల్ మీడియా ఫేమ్)

8. శేఖర్ బాషా (ఆర్జే)

9. కిర్రాక్ సీత (యూట్యూబర్)

10. నాగ మణికంఠ (యూట్యూబర్, సోషల్ మీడియా ఫేమ్)

11. పృథ్వీరాజ్ ( సీరియల్ నటుడు)

12. విష్ణు ప్రియ (యాంకర్)

13. నైనిక (ఢీ డ్యాన్సర్)

14. అఫ్రిదీ (యూట్యూబర్)

Tags:    

Similar News