Nandini Rai: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నందిని రాయ్

Nandini Rai: నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో నందినిరాయ్

Update: 2021-06-12 09:06 GMT
తిరుమల దేవస్థానాన్ని సందర్శించిన నందిని రాయ్ (ఫైల్ ఇమేజ్)

Nandini Rai: తిరుమల శ్రీవారిని సినీనటి నందినిరాయ్ దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం పలికారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించారు. స్వామి వారిని చాలా రోజుల తరువాత దర్శచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు నందినిరాయ్..

Tags:    

Similar News