తెలుగు చిత్ర పరిశ్రమపై సుమన్ సంచలన వ్యాఖ్యలు

Actor Suman: సినిమా పరిశ్రమ సంతోషంగా లేదు

Update: 2022-05-30 12:43 GMT

తెలుగు చిత్రపరిశ్రమపై సుమన్ సంచలన వ్యాఖ్యలు

Actor Suman: ఫిలీం చాంబర్ లో దాసరి వర్ధంతి కార్యక్రమంలో సిని పరిశ్రమ పై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా బయర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారని.. ఇప్పుడు బయ్యర్స్ గురించి ఎవ్వరు ఆలోచించడం లేదన్నారు.

సినిమా షూటింగ్ లో సమయ పాలన లేదని, నిర్మాతకు అదనపు భారం కలిగేలా మేకర్స్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. నేను ఆవేశంగా మాట్లాడుతున్నా గానీ ఇది వాస్తవమని హీరో సుమన్ అన్నారు.

Tags:    

Similar News