Acharya Movie: మెగాస్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
Acharya Release: మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... 'ఆచార్య' చిత్రం విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది.
Acharya Movie: మెగాస్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
Acharya Release: మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. 'ఆచార్య' చిత్రం విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఉగాదికి 'ఆచార్య' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్న సినిమాను వాయిదా వేస్తున్నట్లు కొణిదెల ప్రొడక్షన్ ప్రకటించింది. తాజాగా ఏప్రిల్ 1న 'ఆచార్య' సినిమా విడుదల చేయనున్నట్లు తెలిపింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో చిరుకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే సందడి చేయనుంది.