Kadapa District Updates: ఆర్టీపీపీ లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం..
కడప :
-ఆర్టీపీపీలో నేటి నుంచి ఆరో యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం..
-తొమ్మిది నెలలుగా విద్యుత్ ఉత్పత్తికి దూరంగా ఆర్టీపీపీ..
-జెన్ కో ఆదేశాల మేరకు ఆరో యూనిట్ ద్వారా 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రారంభమైన పనులు..
-నేటి సాయంత్రానికి విద్యుత్ ఉత్పత్తి మొదలయ్యే అవకాశం..
-ప్రస్తుతం ఆర్టీపీపీలోని నిలిపివేసిన ఐదు యూనిట్లలో ఆదేశాలు అందిన వెంటనే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తామంటున్న అధికారులు..
-నిన్న ఉదయం నుంచే ఆరో యూనిట్ లో ప్రారంభమైన బాయిలర్ లైట్ అప్ పనులు..
Kurnool District Updates: ప్రజల్లో నాడు ప్రజల్లో నేడు అనే పాదయాత్ర ను ప్రారంభించిన హఫీజ్ ఖాన్....
కర్నూలు....
- సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర మూడేళ్ళ పురస్కరించుకొని ప్రజల్లో నాడు ప్రజల్లో నేడు అనే పాదయాత్ర ను ప్రారంభించిన కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్....
- కర్నూలు వైఎస్ఆర్ సర్కిల్ నుండి ప్రారంభించిన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్...
- పాదయాత్రలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతున్నాయి, ఎలాంటి సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తాం...
Visakha Updates: ఏజేన్సీ లో పెరుగుతున్న చలి...
విశాఖ...
* 15 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు..
* చింతపల్లి లంబసింగి లో 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
Tirumala Updates: ఈనెల రెండోవారం నుంచి వర్చువల్లో ఆర్జిత సేవలు..
తిరుమల...
* ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకార సేవా ఆన్‌లైన్ వర్చ్యువల్ సేవలు
* ఆర్జిత సేవలు పొందిన భక్తులకు ఆ టికెట్టుపై శ్రీవారి దర్శనం లేదు
* 8వ తేదీ డయల్ యువర్ ఈవో కార్యక్రమం
Somasila Project Updates: సోమశిల జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం..
నెల్లూరు:
-- ఇన్ ఫ్లో 8331 క్యూసెక్కు లు.ఔట్ ఫ్లో 10.024 క్యూసెక్కు లు
--.ప్రస్తుత నీటి మట్టం 75.137 టీఎంసీ లు.పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీ లు
Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు...
తిరుమల సమాచారం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 27,078 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 8,767 మంది భక్తులు
- నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.71 కోట్లు
- శ్రీవారివి దర్శించుకున్న జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా
- కోవిడ్-19 సేపథ్యంలో భక్తులకు టీటీడీ చేస్తున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి..మనోజ్ సిన్హా...