Kurnool District Updates: ప్రజల్లో నాడు ప్రజల్లో నేడు అనే పాదయాత్ర ను ప్రారంభించిన హఫీజ్ ఖాన్....

కర్నూలు....

- సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర మూడేళ్ళ పురస్కరించుకొని ప్రజల్లో నాడు ప్రజల్లో నేడు అనే పాదయాత్ర ను ప్రారంభించిన కర్నూలు       ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్....

- కర్నూలు వైఎస్ఆర్ సర్కిల్ నుండి ప్రారంభించిన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్...

- పాదయాత్రలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతున్నాయి, ఎలాంటి సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు. వాటి పరిష్కారానికి    కృషి చేస్తాం...

Update: 2020-11-06 04:03 GMT

Linked news