Kadapa District Updates: ఆర్టీపీపీ లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం..

 కడప :

-ఆర్టీపీపీలో నేటి నుంచి ఆరో యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం..

-తొమ్మిది నెలలుగా విద్యుత్ ఉత్పత్తికి దూరంగా ఆర్టీపీపీ..

-జెన్ కో ఆదేశాల మేరకు ఆరో యూనిట్ ద్వారా 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రారంభమైన పనులు..

-నేటి సాయంత్రానికి విద్యుత్ ఉత్పత్తి మొదలయ్యే అవకాశం..

-ప్రస్తుతం ఆర్టీపీపీలోని నిలిపివేసిన ఐదు యూనిట్లలో ఆదేశాలు అందిన వెంటనే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తామంటున్న అధికారులు..

-నిన్న ఉదయం నుంచే ఆరో యూనిట్ లో ప్రారంభమైన బాయిలర్ లైట్ అప్ పనులు..

Update: 2020-11-06 04:24 GMT

Linked news