Gray Hair: ఈ పొడిని కొబ్బరి నూనెలో కలిపి రాసుకుంటే.. తెల్ల జుట్టు 10 నిమిషాల్లో కాటుక నలుపులోకి మారుతుంది
Coffee For Gray Hair: తెల్ల జుట్టు ప్రతి ముగ్గురిలో ఇద్దరినీ ఈ మధ్య కాలంలో వేధిస్తుంది. అంతేకాదు టీనేజ్ వయసు నుంచే తెల్లజుట్టు సమస్యతో బాధపడుతుంటారు.

Gray Hair: ఈ పొడిని కొబ్బరి నూనెలో కలిపి రాసుకుంటే.. తెల్ల జుట్టు 10 నిమిషాల్లో కాటుక నలుపులోకి మారుతుంది
Coffee For Gray Hair: ఫ్యామిలీ హిస్టరీ, కాలుష్యం, ఆరోగ్య సమస్యలు, జీన్స్ కారణంగా తెల్ల జుట్టు సమస్య పెరుగుతుంది. అయితే దీనికి ఎన్నో ఉత్పత్తులను కూడా ఉపయోగిస్తారు. జుట్టుపై ఇతర సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. ఈ పొడిని కొబ్బరి నూనె కలిపి జుట్టుకు రాసుకుంటే పది నిమిషాల్లో మీ జుట్టు నలుపు రంగులోకి మారుతుంది.
జుట్టుకు కాఫీ పొడి ఉపయోగించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని కొబ్బరి నూనెలో కలిపి రాసుకుని అరగంటసేపు అలాగే ఉండి తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు షైనీగా మెరుస్తుంది. తెల్ల జుట్టుకు చెక్ పెట్టొచ్చు. అంతే కాదు జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. రాను రాను స్ప్లిట్ ఎండ్ సమస్య కూడా తగ్గుతుంది.
కాఫీ పొడిని బ్యూటీ రొటీన్‌లో చేర్చుకోవడం మనకు తెలుసు. అయితే హెయిర్ కేర్ రొటీన్‌లో ఇలా చేర్చుకోవడం వల్ల తెల్ల జుట్టు సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు. దీంతో ఎలాంటి కెమికల్స్ కూడా ఉండవు. మీరు కావాలంటే దీన్ని కలబంద, కాఫీ పౌడర్, కొబ్బరి నూనె వేసి కలిపి జుట్టంతటికీ అప్లై చేస్తే జుట్టుపై ఉండే చుండ్రు తగ్గిపోతుంది. తెల్ల జుట్టు సమస్యకు కూడా మంచి పరిష్కారం లభిస్తుంది. ఇతర హెయిర్ సమస్యలు కూడా మీకు తగ్గిపోతాయి.
తెల్ల జుట్టు సమస్యకు కాఫీ పొడిని నీళ్లలో మరిగించి అందులో హెన్నా వేసుకొని కూడా జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. ఇందులో కావాలంటే నిమ్మరసం కూడా చేర్చుకొని జుట్టు అంతటికీ అప్లై చేయాలి. ఇది ముందు రోజు రాత్రి నానబెట్టి ఉదయం పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. తెల్ల జుట్టు సమస్యలకు మంచి పరిష్కారం లభిస్తుంది.