రాజకీయ రంగు పులుముకున్న ఆర్థిక యుద్ధం.. హాంకాంగ్ లో ఇక చైనా చట్టాల అమలు ?

Update: 2020-05-23 10:58 GMT

ఈ రోజు మనం మాట్లాడుకుందాం అమెరికా - చైనా వాణిజ్య యుద్ధ నేపథ్యంలో హాంకాంగ్ తైవాన్ ల పరిస్థితి గురించి. చైనాలో పుట్టిన కరోనా వైరస్ అటు తిరిగి ఇటు తిరిగి రెండు అగ్రరాజ్యాల మధ్య వాణిజ్య యుద్ధానికి దారి తీసింది. అంత కన్నా ఎక్కువగా హాంకాంగ్, తైవాన్ లలో ప్రకంపనలు పుట్టిస్తోంది.

చైనా కంపెనీలను డీ లిస్టింగ్ చేయడం ద్వారా పరోక్షంగా చైనాను ఆర్థికంగా దెబ్బ తీయాలని అమెరికా భావిస్తోంది. మరో వైపున చైనా మాత్రం ఈ ఆర్థిక యుద్ధం కంటే కూడా చైనా ఏకీకరణకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే పరోక్షంగా తన ఆధీనంలో ఉన్న హాంకాంగ్ ను ఇక తన ప్రత్యక్ష ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. అదే విధంగా తనతో సంబంధం లేకుండా స్వతంత్రంగా మనుగడ సాగిస్తున్న తైవాన్ ను సైతం తనలో విలీనం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. దీంతో అంతర్జాతీయంగా రాజకీయాలు మారే సూచనలూ కనిపిస్తున్నాయి.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..

Full View



Tags:    

Similar News