Gold Rate: తగ్గిన బంగారం ధరలు.. అదేదారిలో వెండి ధరలు

Gold Rate: నిన్న కాస్త పెరిగినట్టు కనిపించిన బంగారం ధరలు ఈరోజు కాస్త కిందికి దిగొచ్చాయి. ఈరోజు బంగారం ధరలు కొద్దిగా తగ్గాయి. ఇక వెండి ధరలు కూడా నిన్నటి ధరల కంటె తగ్గాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

Update: 2020-12-30 01:46 GMT

బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గుదల కనబరిచాయి. దీంతో బుధవారం మార్కెట్లు తగ్గుదలతొ ప్రారంభం అవుతున్నాయి. బంగారం ధరలు మంగళవారం ప్రారంభ ధరలతొ పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. బంగారం ధరలు ఈరోజు (30.12.2020) తగ్గుదల కనబరిచాయి. మరో వైపు వెండి ధరలు మళ్ళీ పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు కొద్దిగా తగ్గాయి. బుధవారం (30.12.2020) బంగారం ధరలు మంగళవారం ప్రారంభ ధరలకంటె తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 400 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 46,700 రూపాయలుగా నమోదు అయింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 51 వేలరూపాయల మార్క్ నుంచి కొద్దిగా దిగొచ్చింది. పడి గ్రాముల 24 క్యారెట్ల బంగారం 330 రూపాయల తగ్గుదల నమోదు చేసి 50,950 రూపాయలుగా నిలిచింది.

వెండి ధరలు కిందికి..

బంగారం ధరలు కిందికి దిగొస్తే.. వెండి ధరలు కూడా స్వల్పంగా దిగివచ్చాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ప్రారంభ ధరకంటె 300 రూపాయలు తగ్గింది. దీంతో 72 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు నిలిచాయి. ఈరోజు వెండి ప్రారంభ ధర కేజీకి 72,300 రూపాయల వద్దకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఈరోజు కొద్దిగా తగ్గాయి. బుధవారం (30.12.2020) బంగారం ధరలు మంగళవారం ప్రారంభ ధరలకంటె తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 400 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 46,700 రూపాయలుగా నమోదు అయింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 51 వేలరూపాయల మార్క్ నుంచి కొద్దిగా దిగొచ్చింది. పడి గ్రాముల 24 క్యారెట్ల బంగారం 330 రూపాయల తగ్గుదల నమోదు చేసి 50,950 రూపాయలుగా నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో మాత్రం బంగారం ధరలు పెరుగుదల బాటలో నడిచాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మంగళవారం నాటి ప్రారంభ ధర కంటె 10 రూపాయాలు పెరిగి 48,810 రూపాయల వద్ద నిలిచాయి. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా మంగళవారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 10 రూపాయలు పెరిగింది. దీంతో 53,240 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు తగ్గుదల బాటలోనే నడిచాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ప్రారంభ ధర కంటె 700 రూపాయలు తగ్గుదల నమోదు చేసి 68 వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 68,200 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 30-12-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. 

Tags:    

Similar News