Gold Rate Today: ఆభరణాలు కొనాలా? ఇప్పుడే కొనేయ్యండి.. నేడు బంగారం ధర తగ్గింది

Update: 2025-01-05 01:52 GMT

Gold Rate Today: పసిడి ప్రియులకు శుభవార్త. నేడు జనవరి 5వ తేదీ ఆదివారం బంగారం ధరలు తగ్గాయి. బంగారంతో వెండి కూడా తగ్గింది. మీరు బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ లో ఉంటే వెంటనే కొనుగోలు చేయండి. కాగా నేడు తగ్గిన బంగారం ధరలు ఏయే నగరంలో ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Gold Rate Today: గత కొన్నాళ్లుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు భారీగా కనిపిస్తున్నాయి. ఈరోజు మాత్రం దేశంలో పెద్దగా ధరల్లో మార్పులు లేవు. ఈ క్రమంలో నేడు జనవరి 5వ తేదీ బుధవారం 24క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 78, 860 రూపాయలకు చేరుకుంది. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,300లు పలుకుతోంది.

హైదరాబాద్, విజయవాడలోనూ 24క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 78,710 ఉ:డగా..22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,150 ఉంది. అయితే రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక వెండి ధరల విషయానికి వస్తే వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

చెన్నైలో రూ. 72,150 రూ. 78,710

ఢిల్లీలో రూ. 72,300 రూ. 78,860

కోల్‌కతాలో రూ. 72,150 రూ. 78,710

బెంగళూరులో రూ. 72,150 రూ. 78,710

హైదరాబాద్‌లో రూ. 72,150 రూ. 78,710

విజయవాడలో రూ. 72,150 రూ. 78,710

అయోధ్యలో రూ. 72,300 రూ. 78,860

ఆగ్రాలో రూ. 72,300 రూ. 78,860

ముంబైలో రూ. 72,150 రూ. 78,710

వడోదరలో రూ. 72,200 రూ. 78,760

కేరళలో రూ. 72,150 రూ. 78,710

పూణేలో రూ. 72,150 రూ. 78,710

Tags:    

Similar News