Gold Rate: మళ్ళీ తగ్గిన బంగారం ధరలు.. వెండి ధరలు నిలకడగా.. ఈరోజు ధరలిలా..

Gold Rate: బంగారం ధరలు ఈరోజు కూడా తగ్గుదల బాటలోనే నడిచాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా నిలిచాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

Update: 2020-11-29 03:10 GMT
Gold Rate Today (Representational image)

బంగారం ధరలు ఈరోజు కొద్దిగా తగ్గుదల నమోదు చేశాయి. బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరల తొ పోలిస్తే కిందికి దిగొచ్చాయి.. బంగారం ధరలు ఈరోజు (29.11.2020)కూడా కింది చూపులు చూశాయి. మరో వైపు వెండి ధరలు ఎటువంటి మార్పులు లేకుండా స్థిరంగా నిలిచాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు కొద్దిగా తగ్గుదల నమోదు చేశాయి. ఆదివారం (30.11.2020) బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతో పోలిస్తే కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 450 రూపాయల తగ్గుదల నమోదు చేసి 45,000 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 490 రూపాయలు కిందికి కదిలింది. దీంతో 49,090 రూపాయల వద్దకు చేరుకుంది.

వెండి ధరలు స్థిరంగా..

బంగారం ధరలు కాస్త కిందికి కదిలితే, మరోవైపు వెండి ధరలు మార్పులు లేకుండా స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే ఎటువంటి మార్పులు కూడా లేకుండా నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 64,700 రూపాయల వద్ద స్థిరంగా ఉన్నాయి.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఆదివారం (30.11.2020) బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతో పోలిస్తే కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 450 రూపాయల తగ్గుదల నమోదు చేసి 45,000 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 490 రూపాయలు కిందికి కదిలింది. దీంతో 49,090 రూపాయల వద్దకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు కొద్దిగా తగ్గాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం నాటి ప్రారంభ ధర కంటె 350 రూపాయలు తగ్గింది. దీంతో 47,150 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శనివారం నాటి ప్రారంభ ధర కంటె 370 రూపాయలు తగ్గుదల కనబరిచింది. దీంతో 51,440 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు కొద్దిగా తగ్గాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 400 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 59 వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 59,200 రూపాయల వద్దకు దిగివచ్చింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 29-11-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. 

Tags:    

Similar News