Stock Market: ఫ్లాట్ గా ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు
Stock Market: సెన్సెక్స్ 4 పాయింట్ల నష్టం , నిఫ్టీ 1పాయింట్ లాభం
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 82వేల 652 పాయింట్ల వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. కాసేపటికి నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 82,400-82,675 మధ్య కదలాడింది. చివరకు 4పాయింట్ల నష్టంతో 82,555 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 1పాయింట్ లాభంతో 25,279 వద్ద స్థిర పడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.96గా ఉంది.