JC Prabhakar Reddy: వైసీపీ నేతలే స్క్రాప్ దొంగలు
JC Prabhakar Reddy: BS-4 వాహనాల కేసులో పోలీసులు ఛార్జ్‌షీట్ సరిగ్గా లేదు
JC Prabhakar Reddy: తనపై BS-4 వాహనాల కేసులో పోలీసులు వేసిన ఛార్జ్ షీట్ సరిగా లేదని, అందుకే కోర్టు పోలీసులకు తిప్పి పంపిందన్నారు తాడిపడ్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. BS-4 వాహనాల కేసులు తమకు పంపొద్దని కోర్టు ఆదేశించిందని...తనపై నమోదైన అన్ని కేసులు వెనక్కి వచ్చాయన్నారు. స్క్రాప్ దొంగ అని ఆరోపించిన వైసీపీ నేతలే అసలైన దొంగలని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.