టీడీపీ నేత పట్టాభిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి
విజయవాడలో టీడీపీ నేత పట్టాభిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
విజయవాడలో టీడీపీ నేత పట్టాభిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో పట్టాభికి గాయాలయ్యాయి.
కారు అద్ధాలు ధ్వంసమయ్యాయి. ఇంటి నుంచి పార్టీ కార్యాలయానికి బయల్దేరుతుండగా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
దాడిలో సుమారు పది మంది పాల్గొన్నట్లు స్థానికులు చెబుతున్నారు.