Thota Trimurthulu: పవన్ కామెంట్స్‌ను ఖండించిన తోట త్రిమూర్తులు

Thota Trimurthulu: ఇకనైనా ఈ వివాదానికి ముగింపు పలకండి

Update: 2023-06-23 14:22 GMT

Thota Trimurthulu: పవన్ కామెంట్స్‌ను ఖండించిన తోట త్రిమూర్తులు 

Thota Trimurthulu: కాపు ఉద్యమం వల్ల కొంత మంది స్వార్థపరులు రాజకీయంగా లబ్ది పొందే ప్రయత్నం చేశారన్న పవన్ వ్యాఖ్యలను ఖండించారు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. పేరు ప్రస్తావించకపోయినా.. ముద్రగడను ఉద్దేశించే పవన్ కామెంట్స్ చేశారని తోట త్రిమూర్తులు అన్నారు. తామంతా ముద్రగడ స్ఫూర్తితోనే ఉద్యమంలో ముందుకు వెళ్లామని చెప్పారు. ఇక ముద్రగడపై వస్తున్న ట్రోల్స్ పైనా త్రిమూర్తులు స్పందించారు. 30 ఏళ్ల క్రితం ముద్రగడ చేసిన పోరాటం గురించి నేటి యువతకు తెలియక..ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నైనా ముద్రగడ, పవన్ మధ్య జరిగే వార్‌కి పుల్ స్టాప్ పెట్టాలని హితవు పలికారాయన.

Tags:    

Similar News