నెల్లూరు జిల్లాపై వాయుగుండం ఎఫెక్ట్.. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరిక

* నాయుడుపేట, పెళ్లకూరులో భారీగా వర్షం * ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరిక

Update: 2021-11-11 07:56 GMT

 నెల్లూరు జిల్లాపై వాయుగుండం ఎఫెక్ట్(ఫైల్ ఫోటో)

Nellore: నెల్లూరు జిల్లాపై వాయుగుండం ఎఫెక్ట్ భారీగా పడింది. నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి మండలాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు స్వర్ణముఖి నది, మామిడి కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శ్రీహరికోట, కడలూరు మధ్య తీరం దాటనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరించారు. తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Tags:    

Similar News