Prakasam: గోనుగుంటలో గ్రామ సచివాలయ వైద్య సిబ్బంది తప్పిదం

Prakasam: కరోనా వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్‌లో టీకా వేయకుండానే ఇచ్చినట్లు సర్టిఫికెట్లు జారీ

Update: 2021-09-12 15:00 GMT
వాక్సినేషన్ (ఫోటో ది హన్స్ ఇండియా )

Prakasam: ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం గోనుగుంటలో గ్రామ సచివాలయ వైద్య సిబ్బంది అత్యూత్సాహం చూపారు. జిల్లా వ్యాప్తంతా కరోనా వ్యాక్సిన్ స్పేషల్ డ్రైవ్ లో భాగంగా వ్యాక్సిన్ వేయకుండానే వేసినట్టు దృవీకరిస్తు నమోదు చేసి ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టిస్తున్న వైద్య సిబ్బందీ తప్పుడు లెక్కలు చూపుతూ ఊరిలో లేని వారికి వ్యాక్సిన్ వేసీనట్టు చూపిస్తున్నారు.విషయం తేలుసుకుని బెంగళూరు నుంచి సిబ్బందిని అడిగిన గ్రామస్తుడు మాకేమీ తేలియదంటూ పొంతనలేని సమాదానం చెబుతున్న సిబ్బంది బెంగుళూరులో ఉన్న నా భార్యకు సేకండ్ డోసు వేయకుండానే వేసినట్టు ఈరోజు దృవీకరణ మేసేజ్ పంపించారంటూ వెల్లడి పూర్తిస్థాయి వ్యాక్సినేషన్ జరగాలని ఆసిస్తున్న ప్రభుత్వ ఆశయానికి తూట్లుపోడుస్తున్న వైద్య సిబ్బందీ

Tags:    

Similar News