ఓటీఎస్ పూర్తిగా స్వచ్చంద పథకం.. విపక్షాలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయి- సజ్జల

Sajjala Ramakrishna Reddy: ప్రజలకు ఇష్టమైతేనే ఓటీఎస్ వినియోగించుకోవచ్చు- సజ్జల

Update: 2021-12-10 12:47 GMT

ఓటీఎస్ పూర్తిగా స్వచ్చంద పథకం.. విపక్షాలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయి- సజ్జల

Sajjala Ramakrishna Reddy: ఓటీఎస్‌ పథకంపై విపక్షాలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఓటీఎస్ పూర్తిగా స్వచ్చంద పథకం అన్నారు. ఈ పథకంపై ఎలాంటి బలవంతం లేదన్న సజ్జల.. ప్రజలకు ఇష్టమైతేనే వన్‌టైమ్ సెటిల్మెంట్‌ పథకాన్ని ఉపయోగించుకోవచ్చన్నారు.

Tags:    

Similar News