ఎంపీ అవినాష్‌రెడ్డి రిట్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ
* 35 మంది సాక్షుల స్టేట్‌మెంట్లు, 11 సీడీలు, హార్డ్‌డిస్క్‌లను అందజేసిన సీబీఐ
Viveka Murder Case: ఎంపీ అవినాష్‌రెడ్డి రిట్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. విచారణ సమయంలో రికార్డ్ చేసిన ఆడియోలు, వీడియోలను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సీబీఐ అధికారులు సమర్పించారు. 35 మంది సాక్షుల స్టేట్‌మెంట్లను.. 11 సీడీలు, హార్డ్ డిస్క్‌లను కోర్టుకు అందజేసింది. అవినాష్‌రెడ్డి విచారణలో వీడియోగ్రఫీ అవసరం లేదని సీబీఐ పేర్కొంది. అవినాష్‌రెడ్డి పిటిషన్‌పై ఉత్తర్వులను హైకోర్టు రిజర్వ్ చేసింది.