బెయిల్‌ కోసం మరోసారి కోర్టులో అనంతబాబు పిటిషన్‌

MLC Anantha Babu: గత నెల 17న అనంతబాబు బెయిల్‌ పిటిషన్‌ కొట్టేసిన రాజమండ్రి కోర్టు

Update: 2022-07-06 05:29 GMT

బెయిల్‌ కోసం మరోసారి కోర్టులో అనంతబాబు పిటిషన్‌

MLC Anantha Babu: బెయిల్‌ కోసం మరోసారి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు ఎమ్మెల్సీ అనంతబాబు. గత నెల 17న అనంతబాబు బెయిల్‌ పిటిషన్‌‌ను రాజమండ్రి కోర్టు కొట్టివేసింది. దీంతో రాజమండ్రి కోర్టులో మరోసారి అనంతబాబు తరవు న్యాయవాదులు పిటిషన్‌ వేశారు. బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈ నెల 11కు వాయిదా వేసింది కోర్టు. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు అనంతబాబు.

Full View


Tags:    

Similar News