Cyclone Michaung: నెల్లూరు జిల్లాపై మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. జాతీయ రహదారిపై పొంగుతున్న వరద నీరు

Cyclone Michaung: ఎగువన పోటెత్తిన కాళంగి, కైవల్యా నదులు

Update: 2023-12-05 04:01 GMT

Cyclone Michaung: నెల్లూరు జిల్లాపై మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. జాతీయ రహదారిపై పొంగుతున్న వరద నీరు

Cyclone Michaung: నెల్లూరు జిల్లా పై మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ అంతకంతకు పెరుగుతోంది. తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట సమీపంలో జాతీయ రహదారిపై వరదనీరు పొంగుతోంది. ఎగువన కాళంగి, కైవల్యా నదులు పొటెత్తాయి. వరదతో గోకులకృష్ట కాలేజ్ సమీపంలో రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల రహదారిపై భారీ వృక్షాలు కూలిపోయాయి. తుఫాన్ సృష్టించిన బీభత్సంతో విజయవాడ-చెన్నై మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సూళ్ళూరుపేట సీఐ ఆధ్వర్యంలో సహాయక చర్యలను వేగవంతం చేశారు. వీలైంనంత త్వరగా రాకపోకలు పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నారు.

Tags:    

Similar News