AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

AP Cabinet: కర్నూలులో రెండో న్యాయ విశ్వవిద్యాలయంకు ఏపీ కేబినెట్ ఆమోదం

Update: 2023-02-08 12:23 GMT

AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

AP Cabinet: ఏపీ ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. కర్నూలులో రెండో న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా తాడేపల్లి గూడెంలో రెవెన్యూ డివిజన్, పోలీస్ డివిజన్‌కు ‎గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 500 మెగావాట్ల ఆదాని హైడ్రో పవర్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. చిత్తూరు డైరీ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన 106 కోట్ల మాఫీకి ఏపీ కెబినెట్ ఆమోదం తెలిపింది.

Tags:    

Similar News