Seediri Appalaraju: పవన్ నీదీ ఒక రాజకీయ జీవితమేనా?
Seediri Appalaraju: చంద్రబాబు దగ్గర పవన్‌కు ఏం నచ్చింది
Seediri Appalaraju: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పగటి వేషగాడిలా ఉన్నాడని మంత్రి సీదిరి అప్పలరాజు ఎద్దేవా చేశారు. గ్రామాల్లో పండగల సమయంలో పగటి వేషగాళ్లు వచ్చినట్లుగానే పొట్టకూటి కోసం వచ్చే వేషగాళ్లలా పవన్ వచ్చారని ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లాకు వచ్చి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేశాడని అన్నారు. కోట్ల రూపాయలు తీసుకుని శ్రీకాకుళం జిల్లాకు వచ్చారని తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు దగ్గర పవన్‌కు ఏం నచ్చిందని వపన్ నీదీ ఒక రాజకీయ జీవితమేనా సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు.