AP Inter Exams: ఏపీలో నేటి నుంచి మార్చి 20 వరకు ఇంటర్ పరీక్షలు

AP Inter Exams: ఉదయం 9 నుంచి మ.12 గంటల వరకు పరీక్షలు

Update: 2024-03-01 02:50 GMT

AP Inter Exams: ఏపీలో నేటి నుంచి మార్చి 20 వరకు ఇంటర్ పరీక్షలు

AP Inter Exams: ఏపీలో నేటినుంచి మార్చి 20 వరకు ఇంటర్ పరీక్షల జరగనున్నాయి. కొద్ది సేపటి క్రితమే రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష ప్రారంభం అయింది. ఉదయం 9 నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 వందలా 59 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో పరీక్ష కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Tags:    

Similar News