Andhra-Odisha: ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో హై టెన్షన్‌

Andhra-Odisha: అటవీ ప్రాంతాల్లో సాయుధ బలగాల కూంబింగ్

Update: 2023-12-02 06:45 GMT

Andhra-Odisha: ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో హై టెన్షన్‌

Andhra-Odisha: ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ప్రాంతంలో హై టెన్షన్‌ నెలకొంది. నేటి నుంచి ఈనెల 8 వరకు మావోయిస్టుల PLGA వారోత్సవాలు జరగనుండటంతో పోలీసలు అలర్ట్ అయ్యారు. గెరిల్లా దళాల పటిష్టానికి మావోయిస్టులు కార్యాచరణ చేస్తున్నారు. ఏవోబీలో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రధాన రహదారులపై 24 గంటలూ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో డ్రోన్‌ కెమెరాలతో భద్రతా బలగాలు నిఘా పెట్టారు. అటవీ ప్రాంతాల్లో సాయుధ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న రాజకీయ పార్టీల నాయకులను పోలీసులు అలర్ట్ చేశారు.

Tags:    

Similar News