Chandrababu: సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ
Chandrababu: సమావేశాల్లో పాల్గొనవద్దని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
Chandrababu: సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు వచ్చే వరకు..వేచి చూడాలని జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం ఆదేశించింది. ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందన్న అంశాన్ని..హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని సీఐడీ న్యాయవాదులు తెలిపారు. తదుపరి విచారణ వరకు ఎలాంటి బహిరంగ సభలు,.. సమావేశాల్లో పాల్గొనవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 8కి వాయిదా వేసింది.