200 మంది పోలీసులతో ఇంటింటికి తిరిగి తనిఖీలు.. 380 లీటర్ల నాటుసార,కర్నాటక మద్యం స్వాధీనం

Annamayya District: అక్రమ మద్యం విక్రయిస్తున్న నిందితులు పరారీ

Update: 2023-06-27 09:07 GMT

200 మంది పోలీసులతో ఇంటింటికి తిరిగి తనిఖీలు.. 380 లీటర్ల నాటుసార,కర్నాటక మద్యం స్వాధీనం

Annamayya District: ఏపీలోని మదనపల్లె నక్కలదిన్నె తాండాలో పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. 200 మంది పోలీసులతో కలిసి ఇంటికి ఇంటికి తిరిగి తనఖీ నిర్వహించారు. ఈ కార్డెన్ సెర్చ్ లో 380 లీటర్ల మద్యంను పోలీసులు గుర్తించారు. నాటుసారాతో పాటు,166 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యం,నాటు సారా విక్రయిస్తున్న నిందితులు పరారయినట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News