Visakapatnam: విశాఖ మత్స్యకారుల రింగు వల వివాదం
*మత్స్యకార గ్రామాల్లో ఆంక్షలపై చర్చ *6 రోజులుగా మత్స్యకార గ్రామాల్లో 144 సెక్షన్
Visakapatnam: విశాఖ మత్స్యకారుల రింగు వల వివాదంపై ఇవాళ చర్చలు జరగనున్నాయి. కలెక్టరేట్‌లో మంత్రి కన్నబాబు, ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో చర్చలు జరగనున్నాయి. అధికారులు ఇరువర్గాలతో మాట్లాడనున్నారు. మత్స్యకార గ్రామాల్లో ఆంక్షలపై చర్చించనున్నారు. 6 రోజులుగా మత్స్యకార గ్రామాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది.