CPI Narayana: ఇంధన ధరలపై సీపీఐ జాతీయ కార్యదర్శి వినూత్న నిరసన
CPI Narayana: తిరుపతిలోని పెట్రోల్ బంకులో నారాయణ అర్ధనగ్న ప్రదర్శన * ధరల పెంపుతో కేంద్రం దోచేస్తోందని వివరించిన నారాయణ
CPI Narayana: ఇంధన ధరలను నిరసిస్తూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వినూత్న నిరసన చేపట్టారు. తిరుపతిలోని పెట్రోల్ బంకులో అర్ధనగ్నంగా నిలబడి కేంద్ర ప్రభుత్వం ప్రజలను దోచేస్తోందని ప్రజలకు వివరించారు. ప్రజలు గొంతెత్తి అరుస్తున్నా మోడీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఫైర్ అయ్యారు. ఇంధన ధరల విషయంలో కేంద్రం తీరుమారకుంటే మోడీ పీఠం కదలడం ఖాయం అంటున్న నారాయణ.