బాలినేని రాజీనామా..? మంత్రి పదవి ఇవ్వకపోవడంపై అలక...

Balineni Srinivasa Reddy: కాసేపట్లో మీడియా ముందుకు రానున్న బాలినేని...

Update: 2022-04-11 06:56 GMT

బాలినేని రాజీనామా..? మంత్రి పదవి ఇవ్వకపోవడంపై అలక... 

Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి బాలినేని పార్టీపై అలకబూనారు. నిన్నటి వరకు కీలక విద్యుత్ శాఖ బాధ్యతలు నిర్వహించిన బాలినేనికి... తాజా కేబినెట్‌లో బెర్త్ లభించకపోవడంపై ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు రెండు విడతలగా చర్చలు జరిపినా ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పదవికీ రాజీనామా చేస్తానంటూ కుండబద్ధలుకొడుతున్నారు. మరికాసేపట్లో బాలినేని ఎమ్మెల్యే రాజీనామా చేస్తారని సన్నిహితులు చెబుతున్నారు.

జిల్లాలో తనకు కాదని... ఆదిమూలపు సురేశ్ కు బాధ్యతలివ్వడమేంటని ఆయన కలతచెందారు. కనీసం ఆదిమూలపు సురేశ్ కు మంత్రి పదవి ఇవ్వొద్దని సూచించినా... ఆ అంశాన్ని కూడా పార్టీ పక్కనబెట్టంపై బాలినేని మండిపడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వినయ్ అందిస్తారు.

Tags:    

Similar News