AP Municipal Elections 2021: గుంటూరు
గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. 24వ వార్డులోని పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తు్న్నారు. ఈ ఘర్షణలో మాజీ ఎమ్మెల్యే వైవీ. ఆంజనేయులు కారు ధ్వంసం కావడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి... పరిస్థితి అదుపు చేస్తున్నారు.

AP Municipal Elections 2021: హిందూపురంలో ఓటు వేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ
హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర ఓటు హక్కు వినియోగించుకున్నారు. చౌడేశ్వరి కాలనీలోని పోలింగ్ బూత్ వద్ద దంపతులిద్దరూ క్యూలైన్‌లో నిలబడి ఓటు వేశారు. బాలకృష్ణ ఓటు వేయడానికి రావడంతో పోలింగ్ కేంద్రం వద్ద అభిమానుల సందండి నెలకొంది.
AP Municipal Elections 2021: మంత్రి ఆళ్ల నాని ఓటు మిస్సింగ్
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో మంత్రి ఆళ్లనాని ఓటు మిస్సయ్యింది. ఓటు వేసేందుకు మంత్రి ఆళ్ల నాని శనివారపుపేట పోలింగ్ బూత్‌కు వెళ్లారు. అయితే తన ఓటు లేకపోవడంతో పోలింగ్ అధికారులపై మంత్రి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఓటరు నమోదు కార్యక్రమం సక్రమంగా జరగలేదన్నారు.