Ap Inter: వాట్సాప్ లో ఏపీ ఇంటర్ రిజల్ట్స్

Update: 2025-04-01 00:58 GMT

 Ap Inter: ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12-15 మధ్య విడుదల చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఏప్రిల్ 6 నాటికి మూల్యాంకనం పూర్తి అవుతుంది. ఆ తర్వాత కంప్యూటరీకరణ వర్క్ ఉంటుంది. దీనికి ఐదు లేదా ఆరు రోజుల సమయం పడుతుంది. ఈసారి వాట్సాప్ లోనే ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థి మార్కులను పీడీఎఫ్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇవే షార్ట్ మెమోలుగా ఉపయోగపడనున్నాయి. గతంలో ఫలితాలు ఇచ్చి..ఆ తర్వాత షార్ట్ మెమోలను ఆన్ లైన్ లో ఉంచేవారు. ఈసారి వాట్సాప్ లో ఫలితాలు ఇస్తున్నందున పీడీఎఫ్ రూపంలో మార్కులు ఇవ్వనున్నారు. 

Tags:    

Similar News