AP Cabinet: నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం

AP Cabinet: 2014-19 మధ్య ఈ-కేబినెట్ నిర్వహించిన టీడీపీ సర్కార్

Update: 2024-08-28 04:28 GMT

AP Cabinet: నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం

AP Cabinet: నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం జరనుంది. ఈ-కేబినెట్ భేటీ నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. 2014-19 మధ్య టీడీపీ సర్కార్ ఈ-కేబినెట్ నిర్వహించింది. ఇప్పటికే ఈ-కేబినెట్ నిర్వహణపై మంత్రుల పీఎస్‌లకు శిక్షణ ఇచ్చారు.

Tags:    

Similar News