Amaravati: హైకోర్టుకు చేరుకున్న సీజేఐ ఎన్వీ రమణ

Amaravati: జస్టిస్ ఎన్వీ రమణకు దారి పొడవున అమరావతి రైతుల నీరాజనాలు

Update: 2021-12-26 11:00 GMT

సీజేఐకు హారతిచ్చి ఘన స్వాగతం పలికిన అమరావతి రైతులు

Amaravati: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు అమరావతి రైతులు ఘన స్వాగతం పలికారు. ఏపీ హైకోర్టులో సన్మాన కార్యక్రమానికి వెళ్తుండగా మార్గమధ్యలో అమరావతి రైతులు సీజేఐకు హారతిచ్చి పూల వర్షంతో స్వాగతం పలికారు. భారీగా రైతులు తరలివచ్చారు.

Tags:    

Similar News