Ambati Rambabu: వచ్చింది బెయిలే... నిర్దోషి అని తీర్పు కాదు

Ambati Rambabu: రెచ్చిపోయి ప్రభుత్వాన్ని , ముఖ్యమంత్రిని దూషిస్తు్న్నారు

Update: 2023-11-20 11:13 GMT

Ambati Rambabu: వచ్చింది బెయిలే... నిర్దోషి అని తీర్పు కాదు

Ambati Rambabu: స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ రావడంపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. వచ్చింది బెయిలే.. నిర్దోషి అని తీర్పు కాదని ట్విట్వర్‌లో పేర్కొన్నారు. రెచ్చిపోయి ప్రభుత్వాన్ని , ముఖ్యమంత్రిని దూషిస్తు్న్నారన్నారు అంబటి రాంబాబు.


Tags:    

Similar News