Bus Accident: ఏపీలో ఘోర ప్రమాదం..అదుపుతప్పి లోయలో పడిన ఆర్టీసీ బస్సు
Bus Accident: ఏపీలో ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పి లోయలో పడింది ఆర్టీసీ బస్సు. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి
Bus Accident: ఏపీలో ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పి లోయలో పడింది ఆర్టీసీ బస్సు. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బస్సు లోయలో పడింది.
ఈ ఘటన వైఎస్సార్ జిల్లా పులివెందుల సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.