Weather Update: వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు

Weather Update: ఉత్తర తెలంగాణకు ఇవాళ అతిభారీ వర్షసూచన

Update: 2024-07-21 05:58 GMT

Weather Update: వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు

Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఇవాళ తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, జగిత్యాల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. తెలంగాణలో పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. మిగిలిన 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

Tags:    

Similar News