Harish Rao: కేంద్రానికి 27 సార్లు లేఖలు రాశాం.. కృష్ణానదిలో 50-50 రేషియో ఇవ్వాలని అడిగాం

Harish Rao: బురద చల్లాలనుకుంటే చల్లించుకోడానికి రెడీగా లేం

Update: 2024-02-12 08:35 GMT

Harish Rao: కేంద్రానికి 27 సార్లు లేఖలు రాశాం.. కృష్ణానదిలో 50-50 రేషియో ఇవ్వాలని అడిగాం

Harish Rao: నీటి వాటాల చర్చపై అసెంబ్లీలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ మధ్య డైలాగ్ వార్ నడిచింది. కృష్ణానదిలో 50-50 రేషియో ఇవ్వాలని కేంద్రానికి 27 సార్లు లేఖలు రాశామని హరీష్ రావు చెప్పగా.. పదేళ్ల పాటు కాలం గడిపి గతేడాది మాత్రమే ఫిఫ్టీ ఫిఫ్టీ గురించి మాట్లాడారన్నారు మంత్రి ఉత్తమ్‌. దీంతో బురద చల్లాలనుకుంటే చల్లించుకోడానికి రెడీగా లేమని హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.

Tags:    

Similar News