ప్రీతి కేసు వివరాలు వెల్లడించిన వరంగల్‌ సీపీ

CP Ranga Nadh: వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ పెట్టి ప్రీతిని అవమానించాడు

Update: 2023-02-24 08:29 GMT

ప్రీతి కేసు వివరాలు వెల్లడించిన వరంగల్‌ సీపీ

Preeti: మెడికో విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సంబంధించి వివరాలు వెల్లడించారు వరంగల్‌ సీపీ రంగనాథ్. ప్రీతిని టార్గెట్ చేసి సైఫ్ వేధించినట్లు ఆధారాలున్నాయన్నారు. వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ పెట్టి ప్రీతిని అవమానించాడని.. తిరిగి ప్రీతి ప్రశ్నించడాన్ని సైఫ్ తట్టుకోలేకపోయాడన్నారు. ర్యాగింగ్, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశామని.. నిందితుడు సైఫ్‌ను కోర్టులో హాజరుపరుస్తామని సీపీ రంగనాథ్ తెలిపారు.

Tags:    

Similar News