Uttam Kumar Reddy: రాహుల్‌ జోడో యాత్ర తెలంగాణలో చరిత్ర సృష్టిస్తుంది

Uttam Kumar Reddy: ఈనెల 23న తెలంగాణలో రాహుల్ యాత్ర ప్రవేశిస్తుంది

Update: 2022-10-21 01:50 GMT

Uttam Kumar Reddy: రాహుల్‌ జోడో యాత్ర తెలంగాణలో చరిత్ర సృష్టిస్తుంది

Uttam Kumar Reddy: దేశాన్ని ఏకం చేసేందుకు రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రకు తెలంగాణ సమాజం మద్దతుగా నిలవాలని కాంగ్రెస్‌ నేత, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. నాలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా పూర్తి చేసుకుని.. ఈ నెల 23న తెలంగాణలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. రాహుల్‌గాంధీ విరామ సమయంలో రాజకీయేతర వర్గాలను కలిసేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. రాహుల్‌ యాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్న ఉత్తమ్‌.. కాంగ్రెస్‌ అంతర్గత ప్రజాస్వామ్యానికి ఖర్గే ఎన్నికే నిదర్శనమన్నారు.

Full View
Tags:    

Similar News