Praneeth Rao: ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
Praneeth Rao: ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్నకు.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
Praneeth Rao: ణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరిగింది. ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్నకు నాంపల్లి కోర్టు.. 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు ముగ్గురిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.