Cyber Crime: TSPSC వెబ్‌సైట్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

Cyber Crime: రెండు నియామక పరీక్షలను వాయిదా వేసిన TSPSC

Update: 2023-03-12 05:34 GMT

Cyber Crime: TSPSC వెబ్‌సైట్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు 

Cyber Crime: TSPSC వెబ్‌సైట్ హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. రెండు నియామక పరీక్షలను TSPSC వాయిదా వేసింది. ఇవాళ జరగాల్సిన టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీస్‌ పరీక్ష వాయిదా పడగా.. ఈ నెల 15,16వ తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పరీక్ష కూడా వాయిదా వేశారు. ఇక వెబ్‌సైట్ హ్యాక్‌పై అధికారులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాయిదా పడిన పరీక్షల తేదీలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.

Tags:    

Similar News