TS Congress: లోక్‌సభ ఎన్నికలపై టీ కాంగ్రెస్ ఫోకస్.. 16 సీట్లలో గెలుపే లక్ష్యంగా అడుగులు

TS Congress: చైర్మన్‌తో సహా పది మంది సభ్యులతో వార్‌రూమ్‌ కమిటీ

Update: 2024-02-10 15:00 GMT

TS Congress: లోక్‌సభ ఎన్నికలపై టీ కాంగ్రెస్ ఫోకస్.. 16 సీట్లలో గెలుపే లక్ష్యంగా అడుగులు

TS Congress: లోక్‌సభ ఎన్నికలపై టీ కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. 16 సీట్లలో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పార్లమెంట్ ఇంఛార్జ్‌ను ప్రకటించిన టీ కాంగ్రెస్‌ తాజాగా వార్‌ రూమ్‌ ఏర్పాటు చేసింది. వార్ రూమ్ ఇంఛార్జ్‌గా పవన్ మల్లాదిని నియమించింది. ఈ వార్‌రూమ్‌లో చైర్మన్‌తో సహా పది మంది సభ్యులు ఉన్నారు.

Tags:    

Similar News