Revanth Reddy: కుల వృత్తుల పట్ల కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉంది
Revanth Reddy: తాటి వనాల అభివృద్ధికి ప్రతి గ్రామంలో 5ఎకరాల భూమి కేటాయింపు
Revanth Reddy: కుల వృత్తుల పట్ల కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాటి, ఈత చెట్లను ఎక్కే క్రమంలో గౌడన్నలు చనిపోతున్నారని, వారి రక్షణ కోసం మాలోత్ పూర్ణ టీం అభివృద్ధి చేసిన ‘కాటమయ్య రక్ష కిట్లను అబ్దుల్లాపూర్‌మెట్‌లోని లష్కర్‌గూడలో గౌడన్నలకు పంపిణీ చేశారు సీఎం. గీత కార్మికుల కోరిక మేరకు తాటి వనాల అభివృద్ధికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమిని కేటాయిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. కుల వృత్తుల పిల్లలు బాగా చదువుకొని.. శాసననాలు చేసే స్థాయికి చేరుకొని సీఎం రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు.