మళ్లీ తెరపైకి వచ్చిన దిశ కేసు.. హైకోర్టుకు చేరుకున్న నిందితుల కుటుంబాలు

Update: 2020-03-05 07:40 GMT
మళ్లీ తెరపైకి వచ్చిన దిశ కేసు

దిశ హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. దిశ కేసు నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టుకు చేరుకున్నారు. సుప్రీం కోర్టు వేసిన జ్యుడీషియల్ కమిషన్‌ను వారు కలవనున్నారు. దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్ బూటకపు ఎన్‌కౌంటరని కుటుంబీకుల ఆరోపిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే పరిహారంపై కమిషన్ ముందు ప్రస్తావించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో దిశ కేసు నిందితుల కుటుంబ సభ్యులు కమిషన్‌కు అఫిడవిట్ దాఖలు చేశారు.

Full View


Tags:    

Similar News