Group 1 Jobs: గ్రూప్-1 పోస్టుల భర్తీపై తెలంగాణ సర్కార్ కసరత్తు
Group 1 Jobs: ఖాళీల డీటెయిల్స్ ఇవ్వాలని కోరిన ఆర్థికశాఖ
Group 1 Jobs: గ్రూప్-1 పోస్టుల భర్తీపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఏఏ శాఖలో ఖాళీలు ఉన్నాయన్న దానిపై.. సమాచారం ఇవ్వాలని ఆర్థికశాఖ కోరింది. ఇక ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు.. ఖాళీల డీటెయిల్స్ ఇవ్వాలని ఆర్థికశాఖ తెలిపింది.