Exit Poll 2024: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్.. బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ..
Exit Poll 2024: తెలంగాణ లోక్‌సభకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి.
Exit Poll 2024: తెలంగాణ లోక్‌సభకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రముఖ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా సీట్లు సాధించే అవకాశం ఉందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. బీఆర్‌ఎస్ కు నెగిటివ్ ఫలితాలు వచ్చాయి.
తెలంగాణ లోక్‌సభ
ఆరా: బీజేపీ 8-9, కాంగ్రెస్ 7-8, బీఆర్ఎస్ 0, ఎంఐఎం 01
పీపుల్స్ పల్స్ : బీజేపీ 6-8, కాంగ్రెస్ 7-9, బీఆర్ఎస్ 0, ఎంఐఎం 01
ఇండియా టీవీ : బీజేపీ 8-10, కాంగ్రెస్ 6-8, బీఆర్ఎస్ 0-1, ఎంఐఎం 01
ఏబీపీ- సీ ఓటర్ : బీజేపీ 7-9, కాంగ్రెస్ 7-9, బీఆర్ఎస్ 00, ఎంఐఎం 01
ఆపరేషన్ చాణక్య : బీజేపీ 07, కాంగ్రెస్ 08, బీఆర్ఎస్ 0, ఎంఐఎం 01
న్యూస్ 18 : బీజేపీ 7-10, కాంగ్రెస్: 5-8, బీఆర్ఎస్ 2-5, ఎంఐఎం: 0-1