TSRTC: మహాలక్ష్మి పథకం ద్వారా పెరుగుతున్న రద్దీ దృష్ట్యా.. 275 బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం ఆదేశాలు
TSRTC: జులై చివరిలో రోడ్డెక్కనున్న మరో వెయ్యి బస్సులు
TSRTC: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీలో రద్దీని తగ్గించేందుకు కొత్త బస్సుల కోనుగోలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 275 కొత్త బస్సులు కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గత నెలలో 80 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చింది టీఎస్ఆర్టీసీ. జులై వరకు మరో 1000 బస్సులు రోడ్డెక్కేలా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.