Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన ఖరారు
Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన ఖరారయ్యింది.
Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన ఖరారయ్యింది. ఆగస్టు 3న సీఎం రేవంత్ బృందం అమెరికా వెళ్లనున్నారు. పెట్టుబడులే ప్రధాన ధ్యేయంగా అమెరికాలో పర్యటించనున్నారు.
అమెరికాలోని డల్లాస్ తదితర రాష్ట్రాలలో పర్యటించనున్నారు. వారంపాటు అమెరికాలో పర్యటించనున్న సీఎం పలు కంపెనీల సీఈఓలతో భేటీకానున్నారు. తిరిగి ఆగస్టు 11న హైదరాబాద్‌కు రానున్న సీఎం రేవంత్‌రెడ్డి.